Andhra news: యూటీఎఫ్ సీఎంవో ముట్టడిని భగ్నం చేసిన పోలీసులు
ఎలాగైనా సీఎంవో ముట్టడిస్తామన్న యూటీఎఫ్ నేతల ప్రకటనతో అప్రమత్తమైన పోలీసులు.. నిర్భందకాండ కొనసాగించారు. ఉపాధ్యాయులను సీఎం ఇంటి వెైపునకు వెళ్లనీయకుండా చేశారు. అన్నింటిని దాటుకొని కొందరు విజయవాడకు వచ్చినా.. వారిని అరెస్టు చేసి సీఎంవో ముట్టడిని భగ్నం చేశారు.
Published : 25 Apr 2022 14:56 IST
Tags :