Telangana news: రేషన్‌ కార్డుల ఏరివేత ప్రాతిపదిక ఏంటి?

తెలంగాణలో మూకుమ్మడిగా చేపట్టిన రేషన్‌ కార్డుల రద్దు విషయమై సుప్రం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ నిబంధన ప్రకారం తమ రేషన్‌కార్డులు రద్దయ్యాయో తెలుసుకునే అవకాశం కూడా ప్రజలకు లేకపోవడమేంటని కోర్టు నిలదీసింది. అసలు రేషన్‌ కార్డుల రద్దు అంశంపై రాష్ట్రంలో ఏం జరిగింది? దీనిపై నిపుణులతో ప్రత్యేక చర్చ.

Published : 29 Apr 2022 20:03 IST

Tags :

మరిన్ని