Crime news: హైదరాబాద్‌ శివారులో జంట హత్యల కలకలం

హైదరాబాద్ శివారులో జంట హత్యలు చోటు చేసుకున్నాయి. ఓ యువకుడిని, మహిళను హంతకులు దారుణంగా హత్య చేశారు. ఇద్దరూ ఏకాంతంగా గడుపుతున్న సమయంలో మరీ... దాడి చేసినట్లు సంఘటనా స్థలంలో ఉన్న ఆధారాలను బట్టి తెలుస్తోంది. రెండు మృతదేహాలు నగ్నంగా పడి ఉన్నాయి. వివాహేతర సంబంధమే హత్యకు దారి తీసి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.

Published : 03 May 2022 21:47 IST

Tags :

మరిన్ని