Ukraine Crisis: ఆయుధాలిస్తే అంతు చూస్తాం: రష్యా

పశ్చిమ దేశాలు ఆయుధ సంపత్తే లక్ష్యంగా ఉక్రెయిన్‌లో దాడులకు తెగబడుతున్న రష్యా.. వాటిని పంపుతున్న దేశాలకూ హెచ్చరిక జారీ చేసింది. ఉక్రెయిన్‌లోకి పాశ్చాత్య ఆయుధాలను పంపే మార్గాలను లక్ష్యంగా చేసుకుంటామని హెచ్చరించింది.

Published : 05 May 2022 09:57 IST

Tags :

మరిన్ని