Viral Video: మద్యం కిక్కు ఎక్కలేదని హోం మంత్రికి ఫిర్యాదు

మధ్యప్రదేశ్‌లో మద్యం కల్తీపై ఓ వ్యక్తి ఏకంగా హోం మంత్రికే ఫిర్యాదు చేశాడు.తాను కొనుగోలు చేసిన మద్యం కిక్కు ఇవ్వలేదని, కల్తీ జరిగిందని హోం మంత్రికి, అబ్కారీ శాఖకు ఫిర్యాదు చేశాడు. కల్తీ చేసిన దుకాణంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశాడు.

Published : 08 May 2022 22:14 IST

Tags :

మరిన్ని