North Korea: ఉత్తరకొరియాలో తొలి కరోనా కేసు

కరోనా మహమ్మారి ఉద్భవించిన రెండేళ్ల తర్వాత ఉత్తర కొరియాలో తొలి కేసు నమోదైంది. ప్యాంగ్యాంగ్ లో పలువురికి కరోనా పరీక్షలు నిర్వహించగా వారిలో ఒమిక్రాన్ వేరియంట్ నిర్ధరణ అయినట్లు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది.

Published : 12 May 2022 13:07 IST

Tags :

మరిన్ని