Kadapa: డంపింగ్ యార్డు ఏర్పాటు వివాదాస్పదం

కడప నగరం నడిబొడ్డున డంపింగ్ యార్డు ఏర్పాటు వివాదాస్పదంగా మారింది.  చుట్టూ ఆస్పత్రులు, జనావాసాలున్నా ఏ మాత్రం పట్టించుకుకోకుండా  చెత్త నిల్వ చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డంపింగ్ యార్డు తొలగించాలని హైకోర్టు ఆదేశించినా నగరపాలక సంస్థ అధికారులు లెక్క చేయకపోవడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 15 May 2022 13:10 IST

Tags :

మరిన్ని