Air Pollution: కలుషిత గాలి.. రోగాల కౌగిలి

నగరాల అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే ఎలా..? ప్రాణవాయువే కలుషితమైనప్పుడు ఇంక  ఆ పురోగతి సాధించి అర్థమేముంది? భారత్‌లో ఇప్పుడదే దుస్థితి కళ్లకు కడుతోంది. నగరాలు, పట్టణాల్లో పెద్ద అద్దాలమేడలు కనిపిస్తున్నా.. ఆ చుట్టూ కనపడకుండా పేరుకుపోతున్న ధూళికణాలు లక్షల్లోనే ఉంటున్నాయి. ప్రజారవాణా కంటే ఏటా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతోంది.

Published : 25 May 2022 22:56 IST

Tags :

మరిన్ని