Air Pollution: కలుషిత గాలి.. రోగాల కౌగిలి
నగరాల అభివృద్ధి పేరుతో ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెడితే ఎలా..? ప్రాణవాయువే కలుషితమైనప్పుడు ఇంక ఆ పురోగతి సాధించి అర్థమేముంది? భారత్‌లో ఇప్పుడదే దుస్థితి కళ్లకు కడుతోంది. నగరాలు, పట్టణాల్లో పెద్ద అద్దాలమేడలు కనిపిస్తున్నా.. ఆ చుట్టూ కనపడకుండా పేరుకుపోతున్న ధూళికణాలు లక్షల్లోనే ఉంటున్నాయి. ప్రజారవాణా కంటే ఏటా వ్యక్తిగత వాహనాల సంఖ్య పెరుగుతోంది.
Published : 25 May 2022 22:56 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కొనసాగుతున్న లేఆఫ్‌లు.. 4 నెలల్లో 80 వేల మంది ఉద్యోగులపై వేటు
-
ఓటీటీలో విజయ్ ఆంటోనీ కొత్త మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
భద్రతా బలగాలపై ఉగ్ర కాల్పులు.. అయిదుగురు జవాన్లకు గాయాలు
-
టీచర్‌ను కొట్టిన ప్రిన్సిపల్.. వీడియో వైరల్
-
కిడ్నాప్ కేసు.. సిట్ అదుపులో హెచ్డీ రేవణ్ణ
-
శ్రీలీల సమ్మర్ షో.. అరియానా హాట్ ‘గ్లో’