Psoriasis: ప్రపంచంలోనే తొలిసారి.. సోరియాసిస్ నిరోధానికి సరికొత్త పద్ధతి

హైదరాబాద్‌: సోరియాసిస్ వ్యాధి నిరోధానికి సరికొత్త పద్ధతిని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెసర్‌ తీసుకొచ్చారు. ప్రపంచంలోనే తొలిసారిగా నేరుగా వ్యాధికి కారణమైన జన్యువుపై పనిచేసే విధానాన్ని కనిపెట్టారు. ఎలుకలపై జరిగిన ప్రయోగాలు విజయవంతం కాగా.. తర్వాతి దశలో ప్రీ క్లినికల్‌, క్లినికల్‌ అధ్యయనాలు జరగాల్సి ఉంది. ఆ తర్వాతే ఔషధంగా తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది.

Published : 10 Jun 2022 11:46 IST

Tags :

మరిన్ని