Balakrishna: బాలకృష్ణ బర్త్‌డే.. అభిమానం చాటుకున్న చిన్నారి!

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా యూకేలో ఉండే తెలుగు చిన్నారి చిగురుపాటి లాస్య తన అభిమానాన్ని చాటుకుంది. బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలోని జైబాలయ్య పాటకు పియానో ట్యూన్ ప్లే చేసి అందరినీ ఆకట్టుకుంది. కృష్ణ జిల్లాకు చెందిన లాస్య తల్లిదండ్రులు వృత్తి రిత్యా యూకేలో స్థిరపడ్డారు.

Published : 10 Jun 2022 14:50 IST

Tags :

మరిన్ని