Honey Rose: హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టం: హనీరోజ్‌

కేరళ ముద్దుగుమ్మ హనీరోజ్‌ (Honey Rose) నగరంలో సందడి చేశారు. హైదరాబాద్‌ (Hyderabad)లోని మదీనగూడలో జైలు థీమ్‌తో ఏర్పాటు చేసిన ఓ మండీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శాకాహారం కంటే మాంసాహారమే ఎక్కువగా ఇష్టపడతానని.. భాగ్యనగరం అందాలు, చరిత్రాత్మక ప్రదేశాలు తనకు ఎంతగానో నచ్చాయన్నారు. హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టమన్నారు.

Updated : 24 Mar 2023 20:40 IST

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు