LIVE -Amit Shah: హుజూరాబాద్‌లో అమిత్‌ షా బహిరంగ సభ

ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) తెలంగాణలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా హుజూరాబాద్‌లో భాజపా (BJP) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొన్నారు.    

Published : 27 Nov 2023 12:52 IST

Tags :

మరిన్ని