Telangana news: ఒక్కసారిగా కుప్పకూలిన ఇల్లు!

జగిత్యాల జిల్లా కోరుట్ల మున్సిపాలిటీ పరిధిలోని అర్పత్‌పుర కాలనీలో ఓ పురాతన ఇల్లు ఒక్కసారిగా కుప్పకూలింది.  ప్రమాదవశాత్తు ఆ సమయంలో కుటుంబ సభ్యులు ఎవరూఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇల్లు పూర్తిగా తడిచి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. 

Published : 06 Aug 2022 14:03 IST

Tags :

మరిన్ని