Anganwadis Protest: మంత్రుల ఇళ్లను ముట్టడించిన అంగన్వాడీలు

తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన సమ్మె శనివారం 19వ రోజుకు చేరుకుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల వ్యాప్తంగా వివిధ రూపాల్లో కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇవాళ పలు చోట్ల మంత్రుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. గుంటూరులోని శ్యామలనగర్‌లో మంత్రి విడదల రజిని ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణ ఇంటి ముట్టడికి అంగన్వాడీలు యత్నించారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజు ఇంటిని అంగన్వాడీలు ముట్టడించారు. 

Published : 30 Dec 2023 13:31 IST

Tags :

మరిన్ని