China: చైనాలో యాపిల్‌ సంస్థకు తీవ్రమైన కష్టాలు

చైనాలో కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైనప్పటి నుంచి.... యాపిల్ సంస్థకు కష్టాలు మొదలయ్యాయి. తయారీ, సరఫరాకు తీవ్ర ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఈకష్టాలు మరింత పెరిగాయి. క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా పెద్దఎత్తున ఐఫోన్ అమ్మకాలు జరుగుతాయి. కానీ చైనాలో ఆందోళనలతో డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా చేయలేక యాపిల్ సంస్థ సతమతమవుతోంది.

Updated : 29 Nov 2022 18:50 IST

Tags :

మరిన్ని