Bangalore: బెంగళూరులో తీవ్రమైన నీటి కష్టాలు.. దేశ ప్రజలందరికీ ఓ పాఠం

ప్రపంచంలో అత్యధిక జనాభా కల్గిన దేశంగా అవతరించింది భారత్. జనాభా ఇంకా ఎంతగా పెరుగుతుందో తెలియని స్థితి. ఈ పెరుగుదలతో గ్రామాలు క్రమంగా నగరాలుగా మారుతున్నాయి. అలా మారిన నగరాలు వలసలతో ఇరుకవుతున్నాయి. మౌలిక సదుపాయాల కల్పన కష్టంగా మారుతోంది. ఇవి మాత్రమే కాదు, కనీస అవసరాల్లో ఒకటైన నీటికీ కటకటే. చుక్క నీటి కోసం జనం అల్లాడాల్సిన పరిస్థితి. బెంగళూరులో ప్రస్తుతం ఏర్పడ్డ నీటి సంక్షోభం ఈ పరిస్థితిని కళ్లకు కడుతోంది.

Updated : 21 Mar 2024 13:01 IST

Tags :

మరిన్ని