Botsa: అంగన్వాడీల జీతాలపై మేము అలా చెప్పలేదు: మంత్రి బొత్స

అంగన్వాడీ (anganwadi)ల జీతాలు తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రతిసారీ తామూ పెంచుతామని మా ప్రభుత్వం చెప్పలేదని మంత్రి బొత్స సత్యనారాయణ (botsa satyanarayana) అన్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశంలో మంత్రి బొత్స పాల్గొన్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా అప్పట్లో తెలంగాణాలో అమల్లో ఉన్న జీతాల కంటే వెయ్యి రూపాయలు ఎక్కువ పెంచుతామని చెప్పామని అధికారంలోకి రాగానే వెయ్యి రూపాయలు పెంచామన్నారు.

Published : 29 Dec 2023 18:36 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు