Artificial Intelligence: కృత్రిమ మేధతో ఉద్యోగాలు మాయం: చాట్‌జీపీటీ రూపకర్త

సాంకేతిక రంగంలో ప్రముఖంగా వినిపిస్తున్న పేరు కృత్రిమ మేధ (Artificial Intelligence). ఈ సాంకేతికత వల్ల ఉద్యోగాలు పోతాయనే ఊహాగానాలు అమెరికా నుంచి ఉత్తర కొరియా వరకు వినిపిస్తున్నాయి. ఆ ప్రచారం నిజమేనని చాట్‌జీపీటీ రూపకర్త ఓపెన్‌ఏఐ సంస్థ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ కూడా అంగీకరించారు. 

Published : 30 Jul 2023 11:29 IST

Tags :

మరిన్ని