G 20 Summit: జీ-20 సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గైర్హాజరు!

జీ20 (G 20) సదస్సుకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ (Xi Jinping) హాజరుకావడం లేదని ఆ దేశ విదేశాంగ శాఖ ప్రకటించింది. చైనా బృందానికి ప్రధాని లీ చియాంగ్ నేతృత్వం వహిస్తారని తెలిపింది. జీ20 సదస్సుకు హాజరుకాకూడదని జిన్‌పింగ్ తీసుకున్న నిర్ణయం.. నిరాశకు గురి చేసిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వ్యాఖ్యానించారు. మరోవైపు జిన్‌పింగ్ రాకపోయినా జీ20 సదస్సుపై ప్రభావం పడదని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి అన్నారు.

Published : 04 Sep 2023 19:56 IST

Tags :

మరిన్ని