Chirag Paswan: ఎన్డీయేలోకి నీతీశ్‌కుమార్‌.. తమ వాటా సీట్లు తగ్గుతాయని చిరాగ్‌ ఆందోళన

బిహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో లోక్  జనశక్తి - రామ్ విలాస్  వర్గం నేత చిరాగ్  పాశ్వాన్ (Chirag Paswan) భాజపా అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డాలతో సమావేశం కావటం ప్రాధాన్యం సంతరించుకుంది. తన పార్టీ ఆందోళనలను ఆయన గట్టిగా వినిపించి వారి నుంచి హామీ పొందినట్లు తెలుస్తోంది. జేడీయూ అధినేత నీతీశ్ కుమార్ (Nitish Kumar) భాజపాతో (BJP) చేతులు కలుపుతారో లేదో చూసిన తర్వాతనే తమ పార్టీ ఓ నిర్ణయానికి వస్తుందని  చిరాగ్  పాశ్వాన్  తెలిపారు. నీతీశ్  ఎన్డీయేలోకి వస్తే... సార్వత్రిక ఎన్నికల్లో తాము పోటీచేసే సీట్లు తగ్గుతాయని పాశ్వాన్ ఆందోళన చెందుతున్నారు.   

Published : 27 Jan 2024 23:50 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు