Revanth Reddy: ఈ రోజు నుంచి నా రాజకీయం చూపిస్తా..!: సీఎం రేవంత్‌రెడ్డి

‘భాజపా, భారాసలు పదే పదే మీ ప్రభుత్వాన్ని పడగొడతాం అంటే చూస్తూ ఊరుకోవాలా? ఈ రోజు నుంచి నా రాజకీయం చూపిస్తా’ అని సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ పాలనకు 100 రోజులు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ‘మీట్‌ ది మీడియా’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

Published : 17 Mar 2024 13:17 IST

Tags :

మరిన్ని