Jaggareddy: దరువేసిన జగ్గారెడ్డి.. ప్రచారంలో జోష్‌

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అభ్యర్థులు వినూత్న ప్రచారంతో దూసుకెళ్తున్నారు. సంగారెడ్డి కాంగ్రెస్ (Congress) అభ్యర్థి జగ్గారెడ్డి (Jagga reddy) సదాశివపేట మండలంలోని పలు గ్రామాల్లో శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి అభిమానులు, కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. జగ్గారెడ్డి డప్పుతో దరువేస్తూ, డ్యాన్స్‌ చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపారు.  

Published : 18 Nov 2023 16:57 IST

Tags :

మరిన్ని