CPM Raghavulu: ఓట్ల కోసం దిగజారే వాళ్లం కాదు: బి.వి.రాఘవులు

ఓట్ల కోసం మద్యం, డబ్బులు ఇచ్చే పార్టీ సీపీఎం కాదని ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ సీపీఎం అభ్యర్థి దశరథ్‌ విజయాన్ని కోరుతూ ముషీరాబాద్ కవాడిగూడ డివిజన్‌లోని బీమా మైదానం వాంబే ఇళ్ల సముదాయంలో బి.వి.రాఘవులు, అభ్యర్థి దశరథ్ పాదయాత్ర నిర్వహించారు.

Published : 18 Nov 2023 12:32 IST

Tags :

మరిన్ని