Cyber Crime: సైబర్‌ నేరాలపై పోలీసుల నజర్‌.. కోల్పోయిన సొమ్మును వారాల వ్యవధిలోనే రికవరీ!

సైబర్ నేరగాళ్లు సాంకేతికతను ఎంతగా వినియోగించుకుంటన్నారో కొత్తగా చెప్పనక్కర్లేదు. పోలీసులకు దొరకకుండా ఎక్కడో ఉండి టవర్ లొకేషన్‌ను సైతం మాయం చేస్తుంటారు. అలాంటి సందర్భంలోనూ.. బాధితులు పోగొట్టుకున్న డబ్బును నగర సైబర్ క్రైమ్ పోలీసులు రోజుల వ్యవధిలోనే తిరిగి రాబడుతున్నారు. బాధితులకు తిరిగి అప్పగిస్తున్నారు.

Updated : 15 Feb 2024 14:08 IST

Tags :

మరిన్ని