Cyber Crime: నకిలీ యాప్‌లతో ఫిషింగ్‌ స్కాం.. సైబర్‌ నేరగాళ్ల కొంత పంథా

ఆన్‌లైన్ వేదికగా జరిగే ఆర్థిక మోసాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నా.. కొంతమంది సైబర్‌ నేరగాళ్లు నూతన మార్గాలు వెతుక్కుంటున్నారు. ప్రసిద్ధమైన పెట్టుబడి యాప్‌లకు నకిలీలను తయారు చేసే ముఠాలు నేర రంగాన్ని శాసిస్తున్నాయి. పిగ్‌బచ్చరింగ్‌కు కొనసాగింపుగా ఫిషింగ్ స్కామ్‌లు తెరపైకి వచ్చి అమాయకులను నిలువునా ముంచేస్తున్నాయి. వీటి వలలో చిక్కుకోకుండా జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సహా నిపుణులు హెచ్చరిస్తున్నారు

Published : 13 Mar 2024 13:33 IST

Tags :

మరిన్ని