Early Monsoon: వర్షాకాలం ముందుగానే వస్తోంది..!: ఐఎండీ
నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించే అవకాశాలు ఉన్నాయని భారత వాతావరణశాఖ అంచనా వేసింది. ఈనెల 27న కేరళను తాకడంతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వాస్తవానికి జూన్ 1న రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించాల్సి ఉండగా ఈసారి 5 రోజులు ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ కేంద్రం తెలిపింది.
Published : 14 May 2022 15:05 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
కొలువుల ఆశ చూపి కంబోడియాకు..
-
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
-
కిమ్‌ను తలదన్నే జగన్ సర్కారు... కిమ్మనకూడదు జనం నోరు..!
-
భారీ లక్ష్య ఛేదన కోసం మేం పరీక్ష పెట్టుకొన్నాం: హార్దిక్ పాండ్య
-
కాలేయానికి అధిక కొవ్వు ముప్పు.. వర్క్ ఫ్రం హోం తర్వాత పెరిగిన కేసులు