Errabelli Dayakar Rao: విదేశాల నుంచి అరువు తెచ్చుకొని నాపై పోటీ: ఎర్రబెల్లి

తన మీద పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని.. విదేశాల నుంచి అరువుకు తెచ్చుకొని తనపై పోటీకి నిలబెడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అటువంటి స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మంత్రి ఇవాళ ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Published : 08 Nov 2023 13:19 IST

తన మీద పోటీ చేసేందుకు అభ్యర్థులే లేరని.. విదేశాల నుంచి అరువుకు తెచ్చుకొని తనపై పోటీకి నిలబెడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. అటువంటి స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఉందని ఎద్దేవా చేశారు. వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలో మంత్రి ఇవాళ ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు