Women Agniveer: భారత రక్షణ రంగంలో సైనికులుగా తొలి అగ్నివీర్‌ మహిళా బృందం

అగ్నిపథ్‌లో భాగంగా భారత దేశ రక్షణ రంగంలో సైనికులుగా సేవలందించేందుకు తొలి మహిళా బృందం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ‘అగ్నివీర్‌’కు ఎంపికైన 100 మంది యువతులకు బెంగళూరులోని ఆర్మీ ట్రైనింగ్ అకాడమీలో శిక్షణ ఇస్తున్నారు. 36 వారాలపాటూ జరిగే శిక్షణలో సైనికులుగా పనిచేసేందుకు అవసరమైన శిక్షణను ఇవ్వనున్నారు.

Published : 08 Mar 2023 12:26 IST

మరిన్ని