Guntur: ఏసీబీ అధికారుల పేరుతో.. నగదు, బంగారం దోపిడీ

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజు కొండూరులో ఏసీబీ (ACB) అధికారులమని చెప్పి.. బెదిరించి దోపిడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ముగ్గురు వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఇంట్లో సోదాలు చేయాలని.. మహంకాళి అమ్మవారి ఆలయంలో పూజారిగా పనిచేస్తున్న తారకానాథ్ ని బెదిరించారు. ఫోన్ లాక్కొని.. 50వేల రూపాయల నగదు, కొంత బంగారం దోచుకెళ్లారని తారకానాథ్ తెలిపారు.

Updated : 18 May 2023 19:06 IST

Tags :

మరిన్ని