Heavy Rains: శ్రీకాకుళంలో భారీ వర్షాలకు నీట మునిగిన ఆర్టీసీ బస్టాండ్‌

శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 3 రోజులుగా జోరు వానలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో జనజీవనం స్తంభించింది. నదుల ఉద్ధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. శ్రీకాకుళం ఆర్టీసీ బస్టాండ్ నీటమునిగి.. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

Published : 09 Oct 2022 20:59 IST

Tags :

మరిన్ని