Himachal Pradesh: హిమాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. కూలిన దుకాణ సముదాయాలు

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మిక వరదలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. భారీ వర్షాలకు ఆ రాష్ట్రంలో కొండచరియలు విరిగిపడి చాలా ప్రాంతాలకు రాకపోకలు స్తంభించాయి. కులు జిల్లాలోని అన్నీ బస్టాండ్ వద్ద.. వరదకు దుకాణ సముదాయాలు కూలిపోయాయి. ఈ ఘటనలో అక్కడ ఉన్న 3 ద్విచక్రవాహనాలు వరదల్లో కొట్టుకుపోయాయి. 

Published : 11 Aug 2022 13:56 IST

Tags :

మరిన్ని