తొమ్మిది రకాల జాతుల విదేశీ పాములను తరలిస్తున్న వ్యక్తి.. ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు!

బ్యాంకాక్ నుంచి భారత్‌కు అక్రమంగా విదేశీ పాములను తరలిస్తున్న వ్యక్తిని ముంబయి అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్‌ఐ అధికారులు అరెస్టు చేశారు. ఇంటెలిజెన్స్ సమాచారంతో నిందితుడిని అడ్డుకున్న అధికారులు లగేజీని తనిఖీ చేయగా 9 విదేశీ జాతుల పాములు కనిపించాయి. నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.

Updated : 23 Dec 2023 15:31 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు