IND vs NEP: నేపాల్‌పై విజయం.. భారత్‌ ఇన్నింగ్స్‌ హైలైట్స్‌ చూసేయండి

ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు శుభారంభం చేసింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో నేపాల్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 202/4 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (100) సెంచరీ సాధించాడు. భారత మ్యాచ్‌ హైలైట్స్‌ మీరూ చూసేయండి..

Published : 03 Oct 2023 12:15 IST

Tags :

మరిన్ని