Crude Oil: భారత చమురు దిగుమతుల్లో.. 28 శాతానికి ఎగబాకిన రష్యా వాటా

రష్యా - ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా మాస్కోపై పశ్చిమ దేశాలు విధించిన ఆంక్షలు భారత్‌కు అనుకూలంగా మారాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఉన్న ధర కంటే చౌక ధరకు ముడి చమురును భారత్‌కు రష్యా ఎగుమతి చేస్తోంది. దీంతో రష్యా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరాయి. యుద్ధానికి ముందు భారత్‌ మొత్తం చమురు దిగుమతుల్లో రష్యా వాటా ఒక శాతం కంటే తక్కువ ఉంటే అది ఇప్పుడు ఏకంగా 28 శాతానికి ఎగబాకింది.

Published : 06 Feb 2023 22:06 IST

Tags :

మరిన్ని