Rajasthan: పోఖ్రాన్‍లో భారత సైనిక విన్యాసాలు

రాజస్థాన్‌ (Rajasthan)లో  పోఖ్రాన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. యుద్ధమే జరుగుతుందా అనే రీతిలో చేసిన సైనిక కసరత్తును బ్రెజిల్  సైనిక జనరల్  టోమస్ మిగ్యుల్ ఆసక్తిగా తిలకించారు.మేడ్ ఇన్  ఇండియా తయారీ ఆయుధాలు, పరికరాల పనితీరును నిశితంగా పరిశీలించారు.

Published : 31 Aug 2023 16:11 IST

రాజస్థాన్‌ (Rajasthan)లో  పోఖ్రాన్‌లో భారత సైన్యం ప్రదర్శించిన విన్యాసాలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి. యుద్ధమే జరుగుతుందా అనే రీతిలో చేసిన సైనిక కసరత్తును బ్రెజిల్  సైనిక జనరల్  టోమస్ మిగ్యుల్ ఆసక్తిగా తిలకించారు.మేడ్ ఇన్  ఇండియా తయారీ ఆయుధాలు, పరికరాల పనితీరును నిశితంగా పరిశీలించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు