Russia: మెసేజింగ్‌ యాప్‌ నుంచే మాస్కో దాడికి కుట్ర..!

రష్యా రాజధాని మాస్కోలో జరిగిన భీకర ఉగ్రదాడిని కేవలం ఒక మెసేజింగ్ యాప్ ద్వారానే ఐసిస్ నిర్వహించింది. ప్రత్యక్ష కాల్పులకు దిగిన ముష్కరులకు.. అసలు తమకు డబ్బు ఎలా అందిందో.. ఎవరు ఇచ్చారో కూడా తెలియకపోవడం గమనార్హం. సినిమాల్లో చూపినట్లుగా కొందరు షాడో మ్యాన్‌లు.. నలుగురు ఉగ్రవాదులను కీలుబొమ్మలుగా ఆడించినట్టు తెలుస్తోంది.

Updated : 24 Mar 2024 17:47 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు