Chandrababu: బెంగళూరులో నిరసనల హోరు.. బాబు కోసం కదం తొక్కిన ఐటీ ఉద్యోగులు

చంద్రబాబు (Chandrababu) అరెస్టుకు నిరసనగా బెంగళూరులో (Bengaluru) రెండో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. తెలుగు సంఘాలతో పాటు బెంగళూరు నగర ప్రజా సంఘాలు కూడా నిరసనలకు మద్దతిస్తున్నాయి. బెంగళూరు విధాన సౌధ సమీపంలోని ఫ్రీడమ్‌ పార్కు వద్ద ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. 

Updated : 16 Sep 2023 13:13 IST

చంద్రబాబు (Chandrababu) అరెస్టుకు నిరసనగా బెంగళూరులో (Bengaluru) రెండో రోజు నిరసనలు కొనసాగుతున్నాయి. తెలుగు సంఘాలతో పాటు బెంగళూరు నగర ప్రజా సంఘాలు కూడా నిరసనలకు మద్దతిస్తున్నాయి. బెంగళూరు విధాన సౌధ సమీపంలోని ఫ్రీడమ్‌ పార్కు వద్ద ఇవాళ నిరసన ప్రదర్శనలు చేపట్టారు. చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేశారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు