Kavach App: సైబర్‌ నేరాలపై అప్రమత్తం చేసే ‘కవచ్‌’

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్‌ నేరాలను (Cyber frauds) అరికట్టేందుకు ప్రత్యూష అనే మహిళ తన వంతు ప్రయత్నం చేశారు. అమెరికాలో మైక్రోసాఫ్ట్ కంపెనీలో ప్రాడక్ట్‌ హెడ్‌గా పనిచేసి భారత్‌కు తిరిగొచ్చిన ఆమె సరికొత్త ఏఐ సెక్యురిటీ అండ్‌ ఫ్రాడ్‌ ప్రొటెక్షన్‌ యాప్‌ ‘కవచ్‌’ (Kavach)ను రూపొందించారు. ఇటీవలే ఇది గూగుల్‌ ప్లే స్టోర్‌లో అందుబాటులోకి వచ్చింది.

Updated : 30 Jun 2023 12:19 IST

Tags :

మరిన్ని