Kerala: దేవుడి సేవల కోసం.. రోబోటిక్ ఏనుగు!

సాధారణంగా ఆలయాల్లో దేవుడి ఉత్సవ విగ్రహాలను ఏనుగులపై ఊరేగిస్తారు. అందులో భాగంగా ఆ ఏనుగులు.. తమ సహజ జీవితాన్ని పణంగా పెట్టాల్సి ఉంటుందని పెటా అనే స్వచ్ఛంద సంస్థ భావించింది. ఈ సమస్యకు పరిష్కారమంటూ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చింది. కేరళ ఇరింజదప్పిల్లిలోని శ్రీ కృష్ణ ఆలయానికి రోబోటిక్ ఏనుగును విరాళంగా అందించింది. ఈ ఏనుగు తయారీకి రూ.లక్షల ఖర్చయిందని పెటా తెలిపింది. దీని బరువు 800 కిలోలని పేర్కొంది. రోబిటిక్ ఏనుగు కదులుతుందని..దీనిపై దేవుడి విగ్రహాలను ఊరేగించవచ్చని వెల్లడించింది.

Published : 01 Mar 2023 18:37 IST

Tags :

మరిన్ని