Kodali nani: అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశం నుంచి బహిష్కరించాలి: కొడాలి నాని

నిక్కర్లు వేసుకునే పిల్లల్ని రెచ్చగొట్టి పవన్ కల్యాణ్ పబ్బం గడుపుకొంటున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను దేశ బహిష్కరణ చేసి జైలుకు పంపాలని వ్యాఖ్యానించారు. 

Published : 26 May 2022 15:14 IST

Tags :

మరిన్ని