Covid 19: కరోనా కేసులపై చైనా దాపరికం.. భయాందోళనలో ప్రపంచ దేశాలు

చైనాలో కరోనా విస్ఫోటనం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు తమ దేశంలో ఎక్కడ కల్లోల పరిస్థితులకు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తమ దేశంలో కరోనా కల్లోలం లేదని చైనా చెబుతున్నప్పటికీ.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలోనూ డ్రాగన్ ఇవే మాటలు చెప్పిందంటూ దేశాలన్నీ గుర్తు చేస్తున్నాయి. చైనా ఇప్పటికైనా తమ దేశంలో నమోదవుతున్న కరోనా గణాంకాలను ప్రపంచంతో పంచుకుంటే తప్ప కరోనా వ్యాప్తి నిరోధం సాధ్యం కాదని పలు దేశాలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నాయి.

Published : 29 Dec 2022 16:46 IST

Tags :

మరిన్ని