Queen Elizabeth -II: క్వీన్‌ ఎలిజబెత్‌-2 వర్ధంతి.. రూ.191 కోట్ల వజ్రాల నాణెం విడుదల!

యునైటెడ్‌ కింగ్‌డమ్‌ మహారాణి దివంగత క్వీన్‌ ఎలిజబెత్‌ -2 (Queen Elizabeth -II) తొలి వర్ధంతి సందర్భంగా బ్రిటన్‌కు చెందిన ఓ వ్యాపార సంస్థ అద్భుతమైన నాణేన్నివిడుదల చేసింది. ఆ నాణేన్ని చూసేందుకు రెండు కళ్లూ చాలవంటే ఏమాత్రం అతియోశక్తి కాదనే చెప్పాలి. ఎందుకంటే దాని ఖరీదు రూ.191 కోట్లు ఉంటుందని అంచనా. 

Published : 11 Sep 2023 16:02 IST

Tags :

మరిన్ని