Mango Prices: ఈ వేసవిలో సామాన్యుడికి మామిడి మరింత ప్రియం..!

అకాల వర్షాలు, వడగళ్ల వానలు, నకిలీ క్రిమిసంహారక మందులతో.. తెలుగు రాష్ట్రాల్లో అనేక ఎకరాల్లో మామిడి పంట దెబ్బతినగా, ఉన్న పంటకు నాణ్యత లోపించి రైతుకు సరైన ధర దక్కని పరిస్థితి ఏర్పడింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద మామిడి మార్కెట్‌గా పేరుగాంచిన హైదరాబాద్‌కు పెద్ద ఎత్తున మామిడి వస్తుండగా.. సరైన ధర లభించక రైతులు దిగాలు చెందుతున్నారు. మామిడిని రుచి చూడాలని భావించే సామాన్య ప్రజలకు మాత్రం ఈ వేసవిలో మామిడి ధరలు భారంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. 

Published : 27 Mar 2023 23:48 IST

Tags :

మరిన్ని