Life Style: షిఫ్టు డ్యూటీల వల్ల సమస్యలు..బయటపడే మార్గాలు

మన జీవితాలన్నీ కాలంపై ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా షిప్టుల్లో పని చేసేవాళ్లు కొన్ని రోజుల పాటు పగటిపూట నిద్రపోవాల్సి వస్తుంది. ఎక్కువ రోజులు ఇదే కొనసాగితే.. వారి గుండెకు హాని జరిగే ప్రమాదముందని నిపుణులు చెబుతున్నారు. షిఫ్టు డ్యూటీవల్ల కలిగే సమస్యలు.. వాటినుంచి బయటపడే మార్గాలేంటో ఓసారి చూద్దామా?

Published : 02 Jul 2022 16:12 IST

Tags :

మరిన్ని