Dasapalla: ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపైనే ఏపీ ప్రభుత్వానికి శ్రద్ధ..!

రూ.2 వేల కోట్ల విలువైన దసపల్లా భూముల్ని కాపాడటం కంటే.. ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడంపైనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి శ్రద్ధ ఉన్నట్లు కనిపిస్తోంది. అర్జెంటుగా అప్పగించేద్దామన్న ఆత్రుత తప్ప రక్షించాలనే తపన ఇసుమంతైనా లేదు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆ భూములు ఎక్కడికీ పోవని న్యాయనిపుణులు, విశ్రాంత అధికారులు అంటున్నారు. తితిదేకి సంబంధించిన పాత కేసును ఉదహరిస్తున్నారు. కొండపైనున్న 28.93 ఎకరాలపై సుప్రీంకోర్టులో ప్రతికూల తీర్పు వచ్చినా వెరవకుండా మొక్కవోని దీక్షతో చేసిన పోరాటన్ని గుర్తుచేస్తున్నారు. దీనంతటికీ కారణం ఎంపీ సాయిరెడ్డికి కావాల్సిన వాళ్లకు భూములు కట్టబెట్టే కుట్ర దాగి ఉందనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయిు.

Updated : 22 Nov 2022 10:27 IST

Tags :

మరిన్ని