Ukraine Crisis: ఉక్రెయిన్‌లో లక్ష్యాలపైకి కాలిబర్ క్షిపణులు

ఉక్రెయిన్‌లో కాలిబర్ క్షిపణులతో దాడులు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి దాడులకు సంబంధించిన దృశ్యాలను ఇవాళ విడుదల చేసింది. నల్ల సముద్రంలోని నౌక నుంచి కాలిబర్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. 

Published : 22 Apr 2022 17:48 IST

ఉక్రెయిన్‌లో కాలిబర్ క్షిపణులతో దాడులు నిర్వహించినట్లు రష్యా రక్షణ శాఖ ప్రకటించింది. క్షిపణి దాడులకు సంబంధించిన దృశ్యాలను ఇవాళ విడుదల చేసింది. నల్ల సముద్రంలోని నౌక నుంచి కాలిబర్ క్షిపణులను ప్రయోగించినట్లు రష్యా రక్షణ శాఖ వెల్లడించింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు