TDP-Janasena-BJP: నేడే కూటమి ఉమ్మడి మ్యానిఫెస్టో

‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం’ అనే నినాదంతో తెదేపా-జనసేన-భాజపా కూటమి మ్యానిఫెస్టోను నేడు విడుదల చేయనుంది.

Published : 30 Apr 2024 10:42 IST

‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం.. రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం’ అనే నినాదంతో తెదేపా-జనసేన-భాజపా కూటమి మ్యానిఫెస్టోను నేడు విడుదల చేయనుంది. పన్ను బాదుడు లేని సంక్షేమం- ప్రతి ప్రాంతంలో అభివృద్ధి లక్ష్యంతో ఈ మ్యానిఫెస్టో రూపొందించినట్లు సమాచారం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఐదేళ్లలో చేసే అభివృద్ధిపై స్పష్టమైన రూట్‌మ్యాప్‌తో మ్యానిఫెస్టోకు రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. 

Tags :

మరిన్ని