PM Modi: నకిలీ వీడియోలతో విపక్ష నేతల అసత్య ప్రచారం: ప్రధాని మోదీ

సమాజంలో అగ్గిరాజేసేందుకు, ఉద్రిక్తతలను సృష్టించేందుకు సాంకేతికత సాయంతో నకిలీ వీడియోలను విపక్ష నేతలు తయారు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు.

Published : 30 Apr 2024 09:52 IST

సమాజంలో అగ్గిరాజేసేందుకు, ఉద్రిక్తతలను సృష్టించేందుకు సాంకేతికత సాయంతో నకిలీ వీడియోలను విపక్ష నేతలు తయారు చేస్తున్నారని ప్రధాని నరేంద్రమోదీ (PM Modi) ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో పెరుగుతున్న నకిలీ వీడియోల ప్రసారంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వీడియోలు తయారు చేసే వారికి తగిన బుద్ధి చెబుదామని ప్రజలకు పిలుపునిచ్చారు.  

Tags :

మరిన్ని