Sanchar Saathi: మొబైల్‌ పోయినా దిగుల్లేదు.. ట్రాక్‌ చేసేందుకు ప్రత్యేక పోర్టల్‌!

మీ మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇకపై నో టెన్షన్. అదెక్కడ ఉందో ఇకపై క్షణాల్లో కనిపెట్టవచ్చు. దీని కోసం కేంద్రం ‘సంచార్‌ సాథీ’ అనే ఓ ప్రత్యేక పోర్టల్‌ను తీసుకురానుంది. 

Updated : 14 May 2023 16:42 IST

మీ మొబైల్ ఫోన్ కనిపించకుండా పోయిందా? ఎవరైనా దొంగిలించారా? అయితే ఇకపై నో టెన్షన్. అదెక్కడ ఉందో ఇకపై క్షణాల్లో కనిపెట్టవచ్చు. దీని కోసం కేంద్రం ‘సంచార్‌ సాథీ’ అనే ఓ ప్రత్యేక పోర్టల్‌ను తీసుకురానుంది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు